భారతదేశం, ఏప్రిల్ 26 -- Ashu Reddy: బిగ్ బాస్ బ్యూటీ, సినీ నటి అషు రెడ్డిపై పోలీస్ కేసు నమోదవడం సంచలనంగా మారింది. ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేసిందని అషుతో పాటు ఆమె కుటుంబ సభ్యులపైనా పోలీస్ కంప్లైంట్ నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా రూ.9.35 కోట్లు కాజేసిందని అషు రెడ్డిపై ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
బిగ్ బాస్ తో పాపులర్ అయిన అషు రెడ్డి టీవీ షోలు, సినిమాలు, సిరీస్ లతో సాగిపోతోంది. తాజాగా ఆమె జియోహాట్ స్టార్ ఓటీటీలో వస్తున్న విక్రమ్ ఆన్ డ్యూటీ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో అషు రెడ్డిపై పోలీస్ కేసు నమోదు కావడం గమనార్హం. ఇన్ స్టాలో హాట్ పోజులతో ఫొటోలు పెట్టే ఈ బ్యూటీ మోసం చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి.
అషు రెడ్డిపై యెనుముల సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లోని షేక్ పేట్ లో ఉండే ఆయన తన కొ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.