భారతదేశం, మే 9 -- Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్, నటి అషు రెడ్డి వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ ఎన్నారై అబ్బాయిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మోసం చేసిందనే కేసులో అషు విచారణ ఎదుర్కుంటోంది. ఈ క్రమంలోనే ఆమె ఎంగేజ్మెంట్ చేసుకున్నానని పోస్టు పెట్టడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో అషు పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అప్పట్లో ఆర్జీవీ, అషు బోల్డ్ ఇంటర్వ్యూ వీడియో ఒకటి సెన్సేషనల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ ఏకంగా అషు కాళ్లు నాకాడు. అయితే ఇప్పుడా ఇంటర్వ్యూకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ గా మారింది. ఇందులో అషు కామెంట్లు కలకలం రేపుతున్నాయి.
ఈ ఇంటర్వ్యూలో అషు రెడ్డిని రామ్ గోపాల్ వర్మ వివిధ ప్రశ్నలు వేశాడు. ఈ క్రమంలో పెళ్లయిన తర్వాత భర్త కంటే మరో అబ్బాయి అట్రాక్టివ్ గా, సెక్సువల్ గా, బ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.