Aruguru Pathivrathalu Re Release: వెయిటింగ్ ఓవర్..ఆరుగురు పతివ్రతలు రీ రిలీజ్ డేట్ ఇదే..వేయికళ్లతో ఎదురు చూస్తున్న మూవీ!
భారతదేశం, అక్టోబర్ 2 -- Aruguru Pathivrathalu Re Release: దర్శకరత్న ఇ.వి.వి. సత్యనారాయణ తెరకెక్కించిన అత్యంత డేరింగ్ సినిమాల్లో 'ఆరుగురు పతివ్రతలు' ఒకటి. ఈ సినిమా 2004 ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజైంది. మళ్లీ 22 ఏళ్ల తర్వాత 4కె వర్షన్ లో సరికొత్తగా రీ రిలీజ్ కు రెడీ అయింది. ఆరుగురు పతివ్రతలు మూవీ రీ రిలీజ్ డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఆరుగురు పతివ్రతలు మూవీ అప్పుడు థియేటర్లలో సెన్సేషన్ గా నిలిచింది. ఈ మూవీ స్టోరీ, కాన్సెప్ట్ బోల్డ్ అండ్ డిఫరెంట్ గా ఉంటాయి. ఒక వివాహ వేడుక కోసం ఆరుగురు బాల్య స్నేహితులు ఒకచోట కలుస్తారు. ఈ అమ్మాయిలు వారి వైవాహిక జీవితాలు, అనుబంధాలు, అక్రమ సంబంధాలు, కుటుంబ బంధాల నగ్న సత్యాలను ఓపెన్ గా చెప్పుకుంటారు.
ఒకరేమో తన భర్త సంసార సుఖాన్ని ఇవ్వకపోవడంతో వేరేవాడితో పడక పంచుకోవడం గురించి, మరొకరు మతిలేని మొగు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.