Artificial Intelligence : సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు షాక్- 80శాతం కోడింగ్ ఇక ఏఐ చేతుల్లోనే! జాబ్ పరిస్థితేంటి?
భారతదేశం, మే 2 -- సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రపంచం శరవేగంగా మారుతోంది. మొన్నటి వరకు కోడింగ్‌లో కేవలం 'అసిస్టెంట్'గా సాయం చేసిన ఏఐ, ఇప్పుడు 'పవర్‌హౌస్'గా మారిపోయింది! సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గంటల తరబడి కష్టపడి రాసే కోడ్‌ను ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెకన్లలో పూర్తి చేస్తోంది. తాజాగా సెకోయా క్యాపిటల్ టాక్‌లో మాట్లాడిన ఓపెన్ ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మన్, ఈ మార్పు ఊహించిన దానికంటే వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు.
గతేడాది డిసెంబర్ నాటికి ఏఐ టూల్స్ కేవలం 20 శాతం కోడ్‌ను మాత్రమే రాసేవని, కానీ ఇప్పుడు ఆ సంఖ్య 80 శాతానికి చేరుకుందని బ్రాక్‌మన్ తెలిపారు. దీని అర్థం ఏంటంటే.. ప్రాజెక్టులో ప్రధానమైన కోడింగ్ పనిని ఏఐ పూర్తి చేస్తోంది, మనుషులు కేవలం దానిని పర్యవేక్షించే 'సూపర్వైజర్లు'గా మారుతున్నారు.
కేవలం ఓపెన్ ఏఐ మాత్రమే కాదు, గూగుల్ సీఈ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.