భారతదేశం, ఫిబ్రవరి 15 -- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ప్రపంచ జాబ్ మార్కెట్ అల్లకల్లోలంగా మారిన వేళ, అమెరికా నుంచి మరో సంచలన వార్త బయటకు వచ్చింది. గత నెలలో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకోవడానికి అమెరికా సైన్యం చేపట్టిన అత్యంత రహస్య ఆపరేషన్‌లో ఏఐ కీలక పాత్ర పోషించినట్లు సంచలన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. పెంటగాన్ తన క్లాసిఫైడ్ కార్యకలాపాల కోసం మొదటిసారిగా ఏఐని వాడింది. ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని అంథ్రోపిక్ సంస్థ అభివృద్ధి చేసింది.
వెనెజువెలా రాజధాని కరాకస్‌లోని పలు ప్రాంతాలపై బాంబు దాడులు జరిగిన అనంతరం, మదురో, ఆయన భార్యను అమెరికా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ వ్యూహాత్మక ఆపరేషన్‌లో 'క్లాడ్' అనే ఏఐ టూల్‌ను వినియోగించారు. సాధారణంగా ఏఐ కంపెనీలు తమ సాంకేతిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.