Arnab cyclone : 53 రైళ్లు రద్దు, 4 రాష్ట్రాల్లో హై అలర్ట్.. దూసుకొస్తున్న అర్నబ్ తుపాను!
భారతదేశం, అక్టోబర్ 27 -- బంగాళాఖాతం తీవ్ర అల్లోకల్లోలంగా మారింది! తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన 'అర్నబ్' తుపాను అత్యంత వేగంగా పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ తీవ్ర తుపానుగా మారినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. మరికొన్ని గంటల్లో ఇది 'అత్యంత తీవ్ర తుపాను'గా రూపాంతరం చెంది, అక్టోబర్ 28వ తేదీన (మంగళవారం) ఉదయం నాటికి ఆంధ్రప్రదేశ్, యానాం తీరాన్ని తాకనుందని వెల్లడించింది.
ఈ బలమైన అర్నబ్ తుపాను ప్రభావం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి ప్రాంతానికి హై అలర్ట్ జారీ చేసింది. తుపాను తీవ్రతను దృష్ట్యా ముందస్తు ఉపశమన చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శరవేగంగా చేపడుతున్నాయి.
ఈ తుపానుకు 'అర్నబ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.