Arjun Sarja: సీఎం కుర్చీలో కూర్చున్నప్పుడు 'ఒకే ఒక్కడు' గుర్తొచ్చింది.. దళపతి విజయ్ మనసులోని మాట.. అర్జున్ సంచలన కామెంట్
భారతదేశం, మే 26 -- Arjun Sarja: హీరో దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి. సినీ రంగం నుంచి వచ్చి సీఎం కుర్చీపై కూర్చున్నారు. తాజాగా దళపతి విజయ్ పై, సీఎం కుర్చీ చూడగానే అతనికి వచ్చిన ఆలోచనల గురించి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా సంచలన కామెంట్లు చేశాడు. తన 'ఒకే ఒక్కడు' మూవీ పేరును ప్రస్తావించాడు.
"నేను ఇటీవల ముఖ్యమంత్రి విజయ్ ను కలిసినప్పుడు ఆయనే స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. సోషల్ మీడియాలో 'ఒకే ఒక్కడు' సినిమాకు సంబంధించి వస్తున్న మీమ్స్, రీల్స్ అన్నింటినీ చూశానని చెప్పారు. అంతేకాదు, తాను మొదటిసారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు, ఆ సీటును చూసి తనకు 'ఒకే ఒక్కడు' సినిమానే గుర్తొచ్చిందని విజయ్ నాతో పంచుకున్నారు" అని అర్జున్ సర్జా తెలిపాడు.
సినిమా రంగానికి చెందిన ఒక వ్యక్తి అత్యున్నత రాజకీయ శిఖరానికి చేరుకోవడం ఎంతో గర్వంగా ఉందని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.