Are banks open today : అలర్ట్- తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు బ్యాంకు సెలవు ఉందా? లేదా?
భారతదేశం, నవంబర్ 9 -- పండుగల సీజన్లో బ్యాంకింగ్ పనుల కోసం వెళ్లే వినియోగదారులకు కీలక అలర్ట్. దీపావళి, లక్ష్మీ పూజ, గోవర్ధన్ పూజ, విశ్వకర్మ జయంతి పర్వదినాలను పురస్కరించుకుని నవంబర్ 9 సోమవారం రోజున దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు సెలవు ఉంటుంది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) సెలవుల క్యాలెండర్ ప్రకారం శని, ఆదివారాలు, ప్రాంతీయ పండుగలతో కలిపి నవంబర్ నెలలో మొత్తం 16 రోజుల పాటు బ్యాంకులకు సెలవు లభించనుంది.
నవంబర్ 9 సోమవారం రోజున అగర్తల, భోపాల్, చండీగఢ్, గ్యాంగ్‌టక్, గౌహతి, ఇంపాల్, జైపూర్, కాన్పూర్, లక్నో నగరాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్ సహా అన్ని బ్యాంకుల శాఖలు మూతపడతాయి.
అయితే, మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని హైదరాబాద్, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.