AR Rahman: రామాయణ మూవీ కోసం 12 సినిమాలు వదులుకున్నా.. పెద్ద డైరెక్టర్లకు కూడా నో చెప్పా: ఏఆర్ రెహమాన్ కామెంట్స్
భారతదేశం, నవంబర్ 23 -- AR Rahman: రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటించిన అత్యంత ప్రతిష్ఠాత్మక పౌరాణిక చిత్రం 'రామాయణం: పార్ట్ 1' (Ramayana: Part 1) బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని రీతిలో రికార్డులు సృష్టిస్తోంది. నమిత్ మల్హోత్రా, యశ్ సంయుక్తంగా రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ దృశ్యకావ్యానికి నితీష్ తివారీ దర్శకత్వం వహించారు.
అయితే ఈ సినిమాకు సంగీతం అందించేందుకు ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ దిగ్గజం హన్స్ జిమ్మర్ (Hans Zimmer) చేతులు కలిపిన సంగతి తెలిసిందే. తాజాగా గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI) వేదికపై ఏఆర్ రెహమాన్ ఈ సినిమా కోసం తాను చేసిన త్యాగాలను బయటపెట్టారు.
ఆదివారం జరిగిన ఇఫీ (IFFI) చర్చాగోష్టిలో పాల్గొన్న ఏఆర్ రెహమాన్.. 'రామాయణం' సంగీత ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.