AR Rahman: టాలీవుడ్లోకి రెహమాన్ గ్రాండ్ ఎంట్రీ.. ఇదే రీజన్.. పెద్ది మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెప్పాడంటే?
భారతదేశం, మే 23 -- AR Rahman: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో టాలీవుడ్ సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఇదే విషయంపై స్వయంగా ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంత కాలానికి డైరెక్ట్ తెలుగు మూవీ చేయడం వెనుక ఉన్న రీజన్ ను వివరించాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన కాంబినేషన్లో వస్తున్న 'పెద్ది' (#PEDDI) సినిమాకు రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నేరుగా ఒక క్రేజీ తెలుగు సినిమాకు సైన్ చేయడం వెనుక ఉన్న అసలు కారణాన్ని బయటపెట్టారు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా సాధించిన అఖండ విజయం తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ రూపురేఖలే మారిపోయాయని రెహమాన్ కొనియాడారు.
"బాహుబలి సినిమా సాధించిన భారీ విజయాన్ని నేను నిశితంగా గమనించాను. ఆ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.