Apsara Awards: అప్సర అవార్డ్స్ మళ్లీ వచ్చేశాయ్.. జీ తెలుగులో వీకెండ్ సందడి.. తారల డ్యాన్స్‌లు, మ్యూజికల్ పర్ఫార్మెన్స్
భారతదేశం, మే 27 -- Apsara Awards: మహిళల శక్తి, సామర్థ్యాలు, సాధించిన విజయాలు, వారి లెగసీకి సెల్యూట్ చేస్తూ.. జీ తెలుగు (Zee Telugu) తమ ప్రతిష్టాత్మక వేడుక 'అప్సర అవార్డ్స్ 2026' (Apsara Awards 2026)తో మన ముందుకు రాబోతోంది. గ్లామర్, ఎమోషన్, ఇన్స్పిరేషన్ కలగలిపిన ఈ గ్రాండ్ ఈవెంట్ ఈ శనివారం (మే 30) సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగు ఛానల్లో ప్రత్యేకంగా ప్రసారం కానుంది.
ఈ స్టార్ల వేడుకను పాపులర్ యాంకర్లు ప్రదీప్ మాచిరాజు, సుడిగాలి సుధీర్ తమదైన స్టైల్లో పవర్ఫుల్ ఓపెనింగ్ యాక్ట్‌తో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత జీ తెలుగు 'అప్సరసల' (సీరియల్ నటీమణులు) మెస్మరైజింగ్ ర్యాంప్ వాక్ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. వీటితోపాటు పలు ఇతర ప్రధాన పర్ఫార్మెన్స్ లు ఉర్రూతలూగించనున్నాయి.
గ్లామర్ డ్యాన్స్: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి, మాజీ మిస్ ఇండియా మానస వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.