APPSC OTPR New Registration : ఏపీపీఎస్సీ ఓటీపీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ స్టెప్ బై స్టెప్ గైడ్
భారతదేశం, సెప్టెంబర్ 30 -- ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) ద్వారా విడుదలయ్యే ఉద్యోగ ప్రకటనలకు దరఖాస్తు చేసుకోవడానికి వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) తప్పనిసరి. అభ్యర్థులు తమ వ్యక్తిగత, విద్యా అర్హతల వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునేందుకు APPSC అధికారిక యూజర్ గైడ్‌ను అందుబాటులో ఉంచింది. కొత్తగా నమోదు చేసుకునే అభ్యర్థుల కోసం సులభమైన పద్ధతిలో ఓటీపీఆర్ ప్రాసెస్ వివరాలు మీకోసం అందిస్తున్నాం.
ముందుగా APPSC అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో కనిపిస్తున్న One Time Profile Registration ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
మీరు నేరుగా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తుంటే Direct Recruitment కేటగిరీ కింద ఉన్న 'New Registration' లింక్‌పై క్లిక్ చేయాలి. (ప్రభుత్వ ఉద్యోగులు/డిపార్ట్మెంటల్ టెస్ట్‌లు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.