APPSC FRO Recruitment : ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల - ఈనెల 16 నుంచి దరఖాస్తులు
భారతదేశం, అక్టోబర్ 5 -- APPSC Forest Range Officer Notification : నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీపి కబురు అందించింది. ఏపీ ఫారెస్ట్ సర్వీస్‌లో జనరల్ రిక్రూట్మెంట్ కింద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ ప్రకటన ద్వారా మొత్తం 4 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,440 నుంచి రూ.1,37,220 పరిధిలో వేతన స్కేలు అమలులో ఉంటుంది.
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి క్రింది విభాగాలలో ఏదో ఒక దానిలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు.
అభ్యర్థులు APPSC అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మాత్ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.