APPSC : నిరుద్యోగులకు అలర్ట్ - గ్రూప్ 1 సహా పలు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు!
భారతదేశం, అక్టోబర్ 28 -- నిరుద్యోగ అభ్యర్థులకు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ముఖ్యమైన అప్డేట్ అందించింది. గ్రూప్-1తో పాటు వివిధ శాఖల్లోని పలు ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువును నవంబరు 11 వరకు పొడిగిస్తున్నట్లు కమిషన్ తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది.
వివిధ సాంకేతిక కారణాలు, వ్యక్తిగత వినతుల దృష్ట్యా దరఖాస్తు గడువును పెంచాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది అభ్యర్థుల నుంచి ఏపీపీఎస్సీకి విజ్ఞప్తులు వచ్చాయి. అభ్యర్థుల ఇబ్బందులను, వినతులను సానుకూలంగా పరిశీలించిన కమిషన్, వారందరికీ మరొక అవకాశం కల్పిస్తూ ఆన్‌లైన్ సబ్‌మిషన్ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు.
దరఖాస్తు గడువ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.