Apple down : యాపిల్ సేవలకు అంతరాయం.. ఐక్లౌడ్, యాప్ స్టోర్ డౌన్! కారణమిదే
భారతదేశం, నవంబర్ 18 -- ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యాపిల్ వినియోగదారులకు వేళ ఊహించని సాంకేతిక షాక్ తగిలింది! ఐక్లౌడ్, యాప్ స్టోర్, యాపిల్ వ్యాలెట్ సహా పలు కీలక డిజిటల్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో లాగిన్ సమస్యలు, కనెక్షన్ లోపాలు తలెత్తడంతో ఐఫోన్, మ్యాక్ యూజర్లు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు.
వ్యక్తిగత ఫొటోలు, ముఖ్యమైన డాక్యుమెంట్లను ఐక్లౌడ్‌లో భద్రపరుచుకోవడం నుంచి రోజువారీ యాప్‌ల అప్డేట్ల వరకు అంతా యాపిల్ సేవలపైనే ఆధారపడుతున్నారు. అకస్మాత్తుగా ఫోన్ తెరపై "పాస్వర్డ్ మళ్లీ ఎంటర్ చేయండి" అని పదేపదే సందేశాలు రావడంతో, ఎవరైనా తమ అకౌంట్‌ను హ్యాక్ చేశారేమోనని చాలామంది కంగారుపడ్డారు.
సేవల్లో అంతరాయాలను పర్యవేక్షించే 'డౌన్‌డిటెక్టర్' (Downdetector) వెబ్సైట్లో యాపిల్ సేవలపై ఫిర్యాదులు ఒక్కసారిగా వెల్లువెత్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.