APMSRB Recruitment 2026 : వైద్యారోగ్య శాఖలో 529 ఉద్యోగాలు - దగ్గరపడిన గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి
భారతదేశం, జూన్ 29 -- APMSRB Recruitment Notification 2026 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ ఖాళీలున్నాయి. అన్ని ఉద్యోగాలు కలిపి 529 ఉండగా. ఈ పోస్టులకు ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు రేపటితో (జూన్ 30) ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఈ పోస్టుల భర్తీకి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు. పూర్తిగా మెరిట్, ప్రభుత్వ రిజర్వేషన్ నిబంధనల ఆధారంగానే ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మొత్తం 100 మార్కులకు గాను సెలక్షన్ లిస్ట్ సిద్ధం చేస్తారు.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.