Aparshakti Khurana: యాక్టింగ్ ఆపేసి టైలరింగ్ నేర్చుకుంటా- స్టార్ హీరో తమ్ముడి కామెంట్స్- భార్య తెచ్చిన అదృష్టం అదే!
భారతదేశం, జూన్ 12 -- Popular Actor Quit Acting Learn Tailoring Reason: సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి అదృష్టం ఎలా మారుతుందో చెప్పడం కష్టం. టాలీవుడ్‌లోనైనా, బాలీవుడ్‌లోనైనా అవకాశాల కోసం ఏళ్ల తరబడి వేచి చూసేవారే ఎక్కువ.
బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా తమ్ముడిగా, 'దంగల్', 'స్త్రీ' వంటి చిత్రాలతో వైవిధ్యమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అపర్‌శక్తి ఖురానా తాజాగా తన కెరీర్ గురించి సంచలన విషయాలను పంచుకున్నారు. భవిష్యత్తులో తాను నటనకు స్వస్తి చెప్పి సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
నేహా ధూపియా, అంగద్ బేడీ నిర్వహిస్తున్న 'డబుల్ డేట్' టాక్ షోలో అపర్‌శక్తి ఖురానా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఫ్యాషన్ సెన్స్ గురించి అంగద్ ప్రశంసించగా, ముంబైలో అడుగుపెట్టిన కొత్తలో తాను పడ్డ కష్టాలను ఆయన గుర్తుచేసుకున్నారు. మొదట్లో ముంబైలో ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.