భారతదేశం, మే 9 -- హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశుల్లో ఒక్కో దానికి ఒక్కో విశిష్టత ఉంది. వైశాఖ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని 'అపర ఏకాదశి' లేదా 'అచల ఏకాదశి' అని పిలుస్తారు. 'అపర' అంటే అపారమైన అని అర్థం. అంటే, ఈ రోజున భక్తితో పూజలు చేసే వారికి అపారమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్ర వచనం. 2026 సంవత్సరంలో మే 13వ తేదీన ఈ పర్వదినం వచ్చింది.
ముఖ్యంగా ఈ రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధించడంతో పాటు తులసి పూజ చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. అయితే, ఏకాదశి నాడు తులసి పూజ విషయంలో కొన్ని కఠిన నియమాలు ఉన్నాయి. వాటిని విస్మరిస్తే పుణ్యానికి బదులు పాపం చుట్టుముట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
పంచాంగం ప్రకారం, ఏకాదశి తిథి మే 12వ తేదీ మధ్యా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.