Anushka Sharma: అనుష్క శర్మ సరికొత్త లుక్.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్‌లో హాట్ డిబేట్!
భారతదేశం, మే 13 -- Anushka Sharma: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ వెండితెరపై కనిపించి దాదాపు పదేళ్లు కావస్తున్నా, ఆమెకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. విరాట్ కోహ్లీ సతీమణిగా, స్టార్ యాక్ట్రెస్ గా ఆమె ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. తాజాగా ఒక కొత్త యాడ్ లో అనుష్క తళుక్కుమని మెరిసింది. దీంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. చాలా నెలల తర్వాత ఆమెను స్క్రీన్ పై చూసి ఖుషీ అవుతున్నప్పటికీ, ఆమె లుక్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
'హీరా బై జీవా' (Heera by GIVA) అనే సంస్థకు సంబంధించిన యాడ్ లో అనుష్క శర్మ మెరిసింది. యూట్యూబ్‌లో ఈ వీడియోకు పెద్దగా స్పందన రాకపోయినా, రెడ్డిట్ (Reddit), ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో మాత్రం ఇది తెగ వైరల్ అవుతోంది.
"చాలా కాలం తర్వాత ఆమెను (అనుష్క శర్మ) తెరపై చూడటం సంతోషంగా ఉంది" అని కొందరు కామెంట్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.