Anurag Dobhal: 10 కోట్ల బైకులని అమ్మేసుకున్న యూట్యూబర్- డ్రీమ్ బైక్స్ గ్యారేజ్ ఖాళీ- మళ్లీ జీరో నుంచి అనురాగ్ జీవితం
భారతదేశం, మే 18 -- YouTuber Anurag Dobhal Sold 10 Crore Bike Collection: యూట్యూబ్ ప్రపంచంలో కోట్లాది మంది ఫాలోవర్లు, గ్యారేజ్ నిండా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఖరీదైన బైకులతో ఒక వెలుగు వెలిగిన 'UK07 రైడర్' అలియాస్ యూట్యూబర్ అనురాగ్ దొభాల్ జీవితం ఒక్కసారిగా తలకిందులైంది.
బిగ్ బాస్ ఓటీటీ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ సెలబ్రిటీ, ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. రోజువారీ ఖర్చులకు కూడా ఇబ్బంది పడాల్సి రావడంతో తన డ్రీమ్ బైకుల సామ్రాజ్యాన్ని అమ్మేసినట్లు అనురాగ్ దోభాల్ స్వయంగా వెల్లడించారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బైక్ రైడింగ్ వ్లాగ్స్ చూసే యువతకు అనురాగ్ దొభాల్ పరిచయం ఉన్న పేరే.
తన తాజా వ్లాగ్‌లో అనురాగ్ దోభాల్ ఈ హృదయ విదారక విషయాలను పంచుకున్నారు. తను ఎంతో ఇష్టపడి 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించుకున...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.