Anupama Parameswaran: అనుపమకు అంత ధైర్యం ఏంటీ బ్రో? జైలర్ 2, రణబాలితో బాక్సాఫీస్ ఫైట్.. హాట్ టాపిక్ గా క్రేజీ కళ్యాణం!
భారతదేశం, అక్టోబర్ 14 -- Anupama Parameswaran: దసరా పండుగ వేళ అక్టోబర్ 16న బాక్సాఫీస్ వద్ద అనుపమ పరమేశ్వరన్ చిత్రం క్రేజీ కళ్యాణం (Crazy Kalyanam) విడుదలవుతోంది. భారీ యాక్షన్ సినిమాలు థియేటర్లలో దండయాత్ర చేస్తున్న తరుణంలో పూర్తిస్థాయి గ్రామీణ హాస్యభరిత కుటుంబ కథా చిత్రంగా వస్తున్న 'క్రేజీ కళ్యాణం' ఎలా ప్రభావం చూపబోతోందనేది టాలీవుడ్లో ఆసక్తికర చర్చగా మారింది.
భద్రప్ప గజుల దర్శకత్వంలో ఆరో సినిమాస్ బ్యానర్పై బూసం జగన్ మోహన్ రెడ్డి ఈ క్రేజీ కళ్యాణం సినిమాను నిర్మించారు. ఈ సినిమా వాస్తవానికి అక్టోబర్ చివర్లో రావాల్సి ఉండగా, రెండు వారాల ముందే అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేశారు.
కీర్తి (అనుపమ పరమేశ్వరన్) గ్రామీణ వాతావరణంలో పెరిగిన పట్టుదల గల అమ్మాయి. ఆమె తండ్రిగా డాక్టర్ వీక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.