Anupama Parameshwaran: పెళ్లికి ముందే నాకు బేబీ కావాలి.. పెళ్లవుతుందో లేదో తెలియదు: అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
భారతదేశం, అక్టోబర్ 16 -- Anupama Parameshwaran: టాలీవుడ్ క్యూట్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా చేసిన బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ప్రస్తుతం ఆమె నటించిన తాజా చిత్రం 'క్రేజీ కల్యాణం' (Crazy Kalyanam) మూవీ థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన ఈ బ్యూటీ.. తన వ్యక్తిగత జీవితం, పెళ్లి, ప్రగ్నెన్సీ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సంప్రదాయ ఆలోచనలకు భిన్నంగా ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పెళ్లి, పిల్లల విషయంలో తన తల్లిదండ్రుల నుంచి ఎలాంటి తొందరపాటు లేదని, ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే నిర్ణయం తీసుకోవడానికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారని అనుపమ స్పష్టం చేశారు. అయితే వివాహ వ్యవస్థపై మాట్లాడుతూనే తాను మనసులో అనుకుంటున్న ఒక వింత క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.