Anumana Pakshi Teaser: డీజే టిల్లు డైరెక్టర్ నుంచి మరో అదిరిపోయే కామెడీ మూవీ.. అనుమాన పక్షి టీజర్ చూశారా?
భారతదేశం, జూన్ 9 -- Anumana Pakshi Teaser: కంటెంట్ ఉంటే చిన్న సినిమాలను కూడా థియేటర్లలో ఆడియన్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే నమ్మకంతో 'డీజే టిల్లు' ఫేమ్ డైరెక్టర్ విమల్ కృష్ణ ఒక మంచి కామెడీ ఎంటర్‌టైనర్ తో మన ముందుకు రాబోతున్నాడు. రాగ్ మయూర్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న 'అనుమాన పక్షి' సినిమా టీజర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. జులై 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీజర్ ఎలా ఉందో ఓసారి చూద్దాం.
ఎవరైనా ప్రతి చిన్నదానికీ అనుమానపడితే, ఎవర్నీ నమ్మకపోతే ఏమవుతుంది? అనే చిన్న పాయింట్ తో ఈ 'అనుమాన పక్షి' కథను అల్లుకున్నాడు డైరెక్టర్ విమల్ కృష్ణ. ఈ సినిమాలో హీరో ప్రతి ఒక్కరినీ అనుమానంగానే చూస్తాడు. అతని ఓవర్‌థింకింగ్ వల్ల లైఫ్ లో ఎలాంటి పరిస్థితులను అనుభవించాడు.. అది ఎలాంటి అయోమయానికి దారితీసింది అనేద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.