Anshula Kapoor: పెద్ది హీరోయిన్ సోదరి పెళ్లి సందడి.. జాన్వీ కపూర్ హంగామా చూశారా? అన్ సీన్ ఫొటోలు వైరల్
భారతదేశం, జూన్ 24 -- Anshula Kapoor: రామ్ చరణ్ పెద్ది మూవీ హీరోయిన్ జాన్వీ కపూర్ సోదరి పెళ్లి వేడుకుల సందడి మొదలైంది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కుమార్తె, నటుడు అర్జున్ కపూర్ సొంత సోదరి అన్షులా కపూర్ వివాహ వేడుకలు ముంబైలో వైభవంగా ప్రారంభమయ్యాయి. తన లాంగ్-టైమ్ బాయ్‌ఫ్రెండ్ రోహన్ థక్కర్‌తో పెళ్లికి అన్షుల రెడీ అవుతోంది. తాజాగా జరిగిన ప్రీ వెడ్డింగ్ సంబరాల ఫొటోలు వైరల్ గా మారాయి.
బాలీవుడ్లో కపూర్ ఖాందాన్ (Kapoor Family) పెళ్లిళ్లంటేనే ఒక రేంజ్ సెలబ్రేషన్స్ ఉంటాయి. ఇప్పుడు బోనీ కపూర్, ఆయన మొదటి భార్య దివంగత మోనా శౌరీ కపూర్ల కుమార్తె అన్షులా కపూర్ (Anshula Kapoor) పెళ్లి పీటలెక్కుతుండటంతో ముంబైలో పండుగ వాతావరణం నెలకొంది. గత ఏడాది (జూలై 2025) న్యూయార్క్‌లో సింపుల్‌గా నిశ్చితార్థం చేసుకున్న అన్షులా-రోహన్ థక్కర్ జంట, ఇప్పుడు జూలై 6...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.