భారతదేశం, ఏప్రిల్ 9 -- తెలుగులో టాప్ సీరియల్స్ లో 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' ఒకటి. ఈ సీరియల్ తెలుగు ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ లోని హీరోయిన్లలో అన్షు రెడ్డి ఒకరు. ఈ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నర్మద క్యారెక్టర్ ప్లే చేస్తున్న అన్షు గురించి మీకు తెలియని విషయాలు ఇక్కడున్నాయి.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ హీరోయిన్ అన్షు రెడ్డి తెలుగమ్మాయే. ఆమెది తెలంగాణలోని సిద్ధిపేట్. అందంతో పాటు అభినయంతోనూ సీరియల్స్ లో మెప్పిస్తూ ఇప్పుడు లక్షలాది మంది అభిమానులను అన్షు సొంతం చేసుకుంది.
అన్షు రెడ్డికి సీరియల్ లో యాక్ట్ చేసే ఛాన్స్ అనుకోకుండా వచ్చింది. కాలేజీలో ఉన్నప్పుడు ఈటీవీలో వచ్చే స్టార్ మహిళ షోకు ఓ ఆడియన్ గా అన్షు వెళ్లింది. అక్కడ అన్షును చూసిన ఈటీవీ మేనేజ్ మెంట్ ఆడిషన్స్ కు పిలిచింది. అలా 'భార్యామణి' అనే స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.