భారతదేశం, మార్చి 26 -- Anna Konidala: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల సోషల్ మీడియా ఎంట్రీ ఇప్పుడు నెట్టింట పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్‌గానే ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చిన ఆమెకు.. పవన్ కళ్యాణ్ స్వయంగా ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలికిన విషయం మనందరికీ తెలిసిందే. తన భర్తతో కలిసి ఉన్న ఒక అందమైన ఫోటోను షేర్ చేస్తూ ఆమె తన మొదటి పోస్ట్ పెట్టింది.
అయితే ఇప్పుడు తన సెకండ్ పోస్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్రదర్ నాగబాబులను ట్యాగ్ చేస్తూ ఆమె పెట్టిన ఒక ఎమోషనల్ మెసేజ్ అందరి హృదయాలను హత్తుకుంటోంది. మెగా ఫ్యామిలీతో తనకున్న అనుబంధాన్ని, ముఖ్యంగా ఆ ఇద్దరు అన్నయ్యలతో తనకున్న బాండింగ్‌ను ఆమె చాలా అందంగా అక్షరాల్లో పెట్టింది.
పవన్ భార్య అన్నా కొణిదెల దాదాపు పదిహేనేళ్ల కిందట తాను మెగా ఫ్యామిలీలోకి ఎలా అడుగుపెట్టింది, అప్పుడు తన పరిస్థితి ఏ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.