Anirudh Ravichander Aravindh: అరవింద్‌తో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పాట- ఆల్బుకర్కీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్!
భారతదేశం, జూన్ 15 -- Anirudh Ravichander Aravindh Song Released As First Song: సంగీత సంచలనం.. మ్యూజిక్ డైరెక్టర్ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఆయన తన సొంత ఇండిపెండెంట్ లేబుల్ అల్బుకర్కీ రికార్డ్స్‌తో పాటు యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో కలిసి చేసిన 'అరవింద్' పాటను రిలీజ్ చేశారు.
ఈ కాంబోలో రిలీజైన తొలి పాట ఇది. తెలుగు, తమిళ భాషల్లో ఒరిజినల్ పాప్, హిప్ హాప్ ఆధారంగా రూపొందిన ఈ ట్రాక్‌తో అనిరుధ్ తన సంగీత ప్రపంచంలోని పరిధిని దాటి కొత్త ఆధ్యాయాన్ని ప్రారంభించారు.
2012లో విడుదలైన వైరల్ హిట్ 'వై దిస్ కొలవెరి ఢీ' ద్వారా అనిరుద్ దేశవ్యాప్తంగా పాపులారిటీ పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దక్షిణాదిన జైలర్, కూలీ, విక్రమ్, లియో, దేవర పార్ట్ వన్ వంటి పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.