Anirudh Kavya Marriage: అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ పెళ్లి- సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం- మ్యారేజ్, రిసెప్షన్ వివరాలు!
భారతదేశం, అక్టోబర్ 17 -- Anirudh Ravichander Kavya Maran Marriage Invitation To CM Revanth Reddy: కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్, సన్రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ల పెళ్లి టాపిక్ గత కొంతకాలంగా ఆసక్తిగా మారుతూ వస్తుంది. తాజాగా మరోసారి వీరి పెళ్లి విషయం ఇంట్రెస్టింగ్గా మారింది.
దక్షిణాది చిత్ర పరిశ్రమతో పాటు ఐపీఎల్ అభిమానుల్లోనూ ఆసక్తి రేపుతున్న ఈ జంట పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన దాదాపుగా వచ్చేసినట్లే కనిపిస్తోంది. ఇప్పటివరకు అనిరుధ్, కావ్య మారన్ పెళ్లిపై వచ్చిన ఊహాగానాలకు తెరదించింది తెలంగాణ సీఎంఓ కార్యాలయం.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అనిరుధ్, కావ్య వెడ్డింగ్ ఇన్విటేషన్ తాజాగా అందింది. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ తన సతీమణితో కలసి హైదరాబాద్కు విచ్చేసి, తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి వివాహ ఆహ్వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.