Anirudh Kavya: ఏకంగా పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు కదా.. గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్.. అనిరుధ్, కావ్య మారన్ వివాహం?
భారతదేశం, ఆగస్టు 18 -- Anirudh Kavya Wedding: సంగీత ప్రపంచంలో రికార్డుల రారాజుగా వెలుగుగొందుతున్న అనిరుధ్, వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసిన కావ్య మారన్ వివాహం చేసుకోబోతున్నారనే రూమర్లు గత కొద్దికాలంగా తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వీళ్ల పెళ్లి డేట్ ఇదే అంటూ ఓ వార్త వైరల్ గా మారింది.
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ పెళ్లి చేసుకోబోతున్నారనే తాజా ప్రచారం సోషల్ మీడియాను హోరెత్తిస్తోంది. నవంబర్ 10న డెస్టినేషన్ వెడ్డింగ్ తో ఈ జంట ఒక్కటి కాబోతుందని తెలిసింది.
మొదట సెషెల్స్ దీవులలో పెళ్లి చేసుకోవాలని అనిరుధ్, కావ్య మారన్ అనుకున్నట్లు తెలిసింది. అయితే చివరకు గ్రీస్‌లోని సుందరమైన ప్రదేశాన్ని ఎంచుకున్నారని సమాచారం. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య నవంబర్ 10న వీళ్ల ప్రైవేట్ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని వార్తలు వస్తున్న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.