AnilVenky: అనిల్ రావిపూడి క్రియేటివిటీ ఏంటో? వెంకీ- కళ్యాణ్ రామ్ మూవీకి క్రేజి టైటిల్.. సినిమా పేరు ఇదేనా?
భారతదేశం, ఆగస్టు 18 -- AnilVenky: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నవ్వుల పువ్వులు పూయించే హిలేరియస్ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈసారి ఆయన టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌లను ఒకే ప్రేమ్‌లోకి తెస్తూ ఒక భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. ఈ కాంబినేషన్ ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో ఆసక్తి విపరీతంగా పెరిగిపోయింది.
ఈ క్రేజీ మల్టీస్టారర్ మూవీకి 'బాల్‌రెడ్డి బావమరిది' అనే వినూత్నమైన టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది. మరోవైపు 'జనవరి 12 విడుదల' అనే పేరు కూడా వినిపిస్తోంది.
మరి క్రియేటివిటీగా మారుపేరుగా నిలిచే అనిల్ రావిపూడి ఏ టైటిల్ పెడతాడో చూడాలి. రాయలసీమ నేపథ్యంలో సాగే అవుట్ అండ్ అవుట్ ఫ్యామి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.