Anil Ravipudi Mahesh Babu: 2028 సంక్రాంతి టార్గెట్.. మహేష్ బాబుతో అనిల్ రావిపూడి సినిమా.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
భారతదేశం, ఆగస్టు 26 -- Anil Ravipudi Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీంతో మరోసారి వీళ్ల కాంబోలో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తాజాగా అనిల్- మహేష్ మూవీ సెట్ అంటూ ప్రచారం చేస్తున్నారు.
సరిలేరు నీకెవ్వరు మూవీ భారీ వసూళ్లను రాబట్టడమే కాకుండా, వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధాన్ని కూడా ఏర్పరిచింది. దీంతో అనిల్ రావిపూడి- మహేష్ బాబు కాంబోలో మళ్లీ ఒక సినిమా వస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో తరచూ చర్చ జరుగుతుంటుంది. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ మళ్లీ కుదిరిందంటూ నెట్టింట వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో మహేష్ బాబు హీరోగా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.