భారతదేశం, ఏప్రిల్ 7 -- మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న సంగీత్ శోభన్ సోలో హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రాకాస. ఈ సినిమాలో సంగీత్ శోభన్‌కు జోడీగా హీరోయిన్ నయన్ సారిక నటించింది. హారర్ కామెడీ ఫాంటసీ మూవీగా తెరకెక్కిన రాకాస చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించారు.
మెగా డాటర్ నిహారిక కొణిదెల జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి రాకాస చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలైన రాకాస సినిమా ఫుల్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆదివారం (ఏప్రిల్ 5) రాకాస సమ్మర్ ఫన్టాస్టిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌కి హిట్ మెషిన్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం రాకాస సక్సెస్ ఈవెంట్లో దర్శకుడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.