భారతదేశం, ఏప్రిల్ 6 -- బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. 2026 సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు మూవీతో సూపర్ హిట్ అందుకున్న అనిల్ కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తన కొత్త సినిమా హీరోయిన్ ను డిఫరెంట్ గా అనౌన్స్ చేసేశాడు.
అనిల్ రావిపూడి సినిమా
అనిల్ రావిపూడి సినిమా ప్రమోషన్లు, అనౌన్స్ మెంట్లు వేరే లెవల్. ఇప్పుడు వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ తో అతను మల్టీ స్టారర్ తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టిని కన్ఫామ్ చేశాడు అనిల్ రావిపూడి.
అఫీషియల్ గా
వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి సినిమా అనౌన్స్ మెంట్ తర్వాత ఇందులో ఓ హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుందనే వార్తలు జోరుగా వచ్చాయి. ఈ నేపథ్యంలో 'లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ (లైక్)' మూవీ ప్రి రిలీజ్ ఈ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.