Anganwadi Posts : హన్మకొండ జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫకేషన్
భారతదేశం, సెప్టెంబర్ 27 -- హనుమకొండ జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ 55 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. భీమదేవరపల్లి, హనుమకొండ అర్బన్, పరకాల ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హులైన స్థానిక మహిళా అభ్యర్థులు 2026 సెప్టెంబర్ అక్టోబర్ 6వ తేదీ సాయంత్రం 5:00 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. భీమదేవరపల్లి 23, హనుమకొండ 19, పరకాల 13 మొత్తంగా చూసుకుంటే 55 పోస్టులు ఉన్నాయి.
అంగన్వాడీ టీచర్ పోస్టులకు అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు తేదీ 01.07.2026 నాటికి 18 నుండి 35 సంవత్సరాలు ఉండాలి. అంగన్ వాడీ టీచర్ పోస్టులకు, అభ్యర్థి తప్పనిసరిగా స్థానిక మహిళ అయి ఉండాలి. పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీ/ కార్పొరేషన్ అయితే అంగన్వాడీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.