భారతదేశం, మార్చి 16 -- తెలంగాణలోని 5,008 అంగన్‌వాడీ కేంద్రాలను రూ.30.04 కోట్ల వ్యయంతో 'సక్షమ్ అంగన్‌వాడీలు'గా ఆధునీకరించాలని కేంద్రం నిర్ణయించిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. మెరుగైన పోషణ, బాల్య సంరక్షణ, విద్యను అందించే లక్ష్యంతో 'మిషన్ సక్షమ్ అంగన్‌వాడీ', 'పోషణ్ 2.0' పథకాల కింద, దేశవ్యాప్తంగా ప్రభుత్వ భవనాల్లో ఉన్న దాదాపు రెండు లక్షల అంగన్‌వాడీ కేంద్రాలను మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు.
ఆధునీకరించే ఈ 'సక్షమ్ అంగన్‌వాడీలు' సంప్రదాయ కేంద్రాలతో పోలిస్తే మెరుగైన మౌలిక సదుపాయాలతో ఉంటాయి. వీటిలో ఎల్ఈడీ స్క్రీన్‌లు, నీటి శుద్ధి వ్యవస్థలు, పోషణ్ వాటిక, బాల్య విద్యకు సంబంధించిన బోధనా సామాగ్రి, 'Building as Learning Aid' (BaLA) చిత్రలేఖనాలు వంటి సదుపాయాలు ఉంటాయని కిషన్ రెడ్డి తెల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.