Andhra Gas Leak : కోనసీమ గ్యాస్ లీక్.. 500 మీటర్లు రెడ్ జోన్.. కరెంట్ కట్.. ఓఎన్జీసీ ప్రకటన!
భారతదేశం, నవంబర్ 17 -- ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ బావి నుంచి లీకేజీ సంభవించడం స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది. మామిడికుదురు మండలం గెద్దాడ గ్రామ పరిధిలోని 216వ జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఓఎన్జీసీ గ్యాస్ బావి వద్ద మంగళవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బావి వద్ద వర్క్ఓవర్ ఆపరేషన్స్(మరమ్మతులు, పునరుద్ధరణ పనులు) జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు భయపడ్డారు.
గ్యాస్ లీకేజీ సమాచారం అందిన వెంటనే ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ అధికారులు అప్రమత్తమయ్యారు. తక్షణమే డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ను అమలులోకి తెచ్చారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హుటాహుటిన గెద్దాడ బావి వద్దకు చేరుకుని, బావిని నియంత్రించే పనులతో పాటు భద్రతా చర్యలను ప్రారంభించింది. ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.