Andhra Gas Leak : కోనసీమలో మరోసారి గ్యాస్ లీక్.. వణికిపోతున్న ప్రజలు.. బైపాస్ రోడ్డు క్లోజ్
భారతదేశం, నవంబర్ 17 -- ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి ఓఎన్‌జీసీ గ్యాస్ లీక్ తీవ్ర కలకలం రేపింది. మామిడికుదురు మండలం గెద్దాడ నగరం సమీపంలోని తాడివారి మెరక వద్ద ఉన్న ఓఎన్‌జీసీ రీ-డ్రిల్లింగ్ పాయింట్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో గ్యాస్ లీక్ కావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
స్థానిక అధికారుల కథనం ప్రకారం.. గ్రామ పరిధిలోని మూసివేసిన పాత చమురు బావి వద్ద ప్రస్తుతం ఓఎన్‌జీసీ ఆధ్వర్యంలో రీ-డ్రిల్లింగ్ పనులు జరుగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున పనులు కొనసాగుతున్న సమయంలో, ఒక్కసారిగా భూమి లోపలి నుంచి భారీ శబ్దంతో కూడిన ఒత్తిడితో గ్యాస్ బయటకు తన్నుకొచ్చింది. గాలి వేగానికి ఈ వాయువు క్రమంగా సమీప గ్రామాల వైపు వ్యాపించడం మొదలైంది.
తెల్లవారుజా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.