Anaswara Rajan Kaaka: చిరంజీవి 'కాకా' నుంచి సర్ప్రైజ్.. అమ్ములు పాపగా మలయాళ బ్యూటీ.. అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ వైరల్
భారతదేశం, సెప్టెంబర్ 8 -- Anaswara Rajan Kaaka: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'కాకా' మూవీ నుంచి అదిరిపోయే సర్ ప్రైజ్ వచ్చింది. మలయాళ చిత్రసీమలో తనదైన నటనతో మెప్పించి తెలుగులో స్పీడ్ పెంచిన హీరోయిన్ అనస్వర రాజన్ బర్త్ డే సందర్భంగా బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. బ్లాక్బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'కాకా' (Kaaka)లో అనస్వర రాజన్ కీ రోల్ ప్లే చేస్తోంది.
మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ బర్త్ డే సందర్భంగా ఇవాళ (సెప్టెంబర్ 8) కాకా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. అనస్వర లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాకా చిత్రంలో అనస్వర రాజన్ 'అమ్ములు' అనే ఎంబీబీఎస్ విద్యార్థినిగా అమాయకపు హోమ్లీ పాత్రలో కనిపించనుంది. ఇవాళ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో ఆమె మెడికల్ కోటు, పుస్తకాలతో ఎంతో పద్ధతిగా కనిపించింది. ఈ పోస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.