Anasuya on Bandi Bhagirath: అన్ని విషయాలు నాకు తెలియవు.. ఇదో శాపం.. గుడ్డిగా స్పందించలేను: బండి భగీరథ్ కేసుపై అనసూయ
భారతదేశం, మే 14 -- Anasuya on Bandi Bhagirath: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సమాజంలో జరిగే పలు పరిణామాలపై గళమెత్తే నటి అనసూయ భరద్వాజ్.. తాజాగా బండి భగీరథ్ వ్యవహారంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఈ ఇష్యూ నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.
దీనిపై తన స్పందన కోరుతున్న నెటిజన్లకు, అభిమానులకు అనసూయ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక సుదీర్ఘ సందేశాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సత్యమేవ జయతే అనే క్యాప్షన్ తో తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు.
ప్రజా సమస్యలపై తాను స్పందించాలని ప్రజలు కోరుకోవడం ఒక రకంగా వరం అయితే, మరో రకంగా అది శాపమని అనసూయ వ్యాఖ్యానించారు.
"ప్రపంచంలో జరిగే ప్రతి ఇష్యూపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉందని భావించే వారందరికీ నేనొకటి చెప్పదలుచుకున్నాను. నాకు అన్ని విషయాలపై పూర్తి అవగాహన ఉండదు. ప్రతిసారీ సమయం కూడా దొ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.