Anasuya: జిమ్ వర్కౌట్ వీడియో షేర్ చేసిన అనసూయ.. డ్యాన్స్ చేస్తూ.. ఔట్ ఫిట్ బాగోలేదంటూ నెటిజన్ల షాకింగ్ కామెంట్లు
భారతదేశం, ఆగస్టు 31 -- Anasuya: అనసూయ భరద్వాజ్.. ఒకప్పుడు స్టార్ యాంకర్ గా వెలుగు వెలిగిన ఆమె, ఇప్పుడు నటిగా బిజీ అయిపోయారు. తెలుగు సినిమాల్లో కీ రోల్స్ చేస్తూ సాగిపోతున్నారు. అదే సమయంలో ఎప్పటికప్పుడూ తాజా సంఘటనలపై తనదైన స్టైల్లో రియాక్టవుతుంటారు. దీంతో తరచుగా వివాదాల్లో అనసూయ పేరు వినిపిస్తుంటుంది.
అనసూయ భరద్వాజ్ పేరు మరోసారి ట్రెండ్ అవుతోంది. ఇవాళ (ఆగస్టు 31) అనసూయ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్టు చేసింది. జిమ్ లో వర్కౌట్లు చేస్తూ, డ్యాన్స్ చేస్తూ, చిత్ర విచిత్రంగా ఎంజాయ్ చేస్తూ వీడియో తీసుకొని తన ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.
ఈ రోజు ఆగస్టు నెలలో చివరి రోజు. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలకు సెండాఫ్ ఇస్తూ అనసూయ ఈ వీడియో పోస్టు చేసింది. ''ఆగస్టు.. నువ్వు నన్ను మరింత బలంగా మార్చావు. చురుకుగా కదులుతూ.. డ్యాన్స్ చేస...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.