Ananya Panday: స్టార్ హీరో కుమారుడితో క్లోజ్‌గా లైగర్ హీరోయిన్ అనన్య పాండే.. లండన్ వెకేషన్ ఫొటో వైరల్
భారతదేశం, అక్టోబర్ 23 -- Ananya Panday With Aarav Bhatia In London: బాలీవుడ్ భామ, లైగర్ హీరోయిన్ అనన్య పాండే సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా దంపతుల కుమారుడు ఆరవ్ భాటియాతో కలసి అనన్య గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు.
లండన్ వెకేషన్లో వీరిద్దరూ తమ స్నేహితులతో సరదాగా సమయాన్ని గడిపారు. స్వయంగా తయారు చేసిన మఫిన్ కేకులను చేతిలో పట్టుకుని, ఎంతో క్యాజువల్ లుక్‌లో కనిపించిన ఆరవ్, అనన్య ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై పలువురు పలురకాలుగా స్పందిస్తున్నారు.
సాధారణంగా స్టార్ కిడ్స్ అనగానే సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం లేదా నిరంతరం వార్తల్లో నిలవడం చూస్తుంటాం. అయితే ఆరవ్ భాటియా వైఖరి ఇందుకు పూర్తి భిన్నం. 2002 సెప్టెంబర్ 15న జన్మించిన ఆరవ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.