Anant Nag: కేజీఎఫ్ స్టార్, మాల్గుడి డేస్ ఫేమ్.. కన్నడ లెజెండరీ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
భారతదేశం, సెప్టెంబర్ 16 -- Anant Nag: ఇండియన్ సినీ రంగానికి చేసిన అమూల్యమైన సేవలకుగానూ వర్సటైల్ లెజెండరీ నటుడు అనంత నాగ్‌ను కేంద్ర ప్రభుత్వం అత్యున్నత 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2024'తో గౌరవించింది. గుజరాత్‌లోని కెవాడియా వేదికగా సెప్టెంబర్ 22, 2026న జరగనున్న 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల (72nd National Film Awards) ప్రదానోత్సవంలో ఈ గొప్ప పురస్కారాన్ని అందించనున్నారు.
సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ బిగ్ అనౌన్స్మెంట్ చేసింది. ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో సాగిన అనంత నాగ్ సుదీర్ఘ ప్రయాణం రాబోయే తరాలకు గొప్ప స్ఫూర్తి అని కొనియాడింది.
ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రకటన రాగానే భారత ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా అనంత నాగ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. "లెజెండరీ నటుడు అనంత నాగ్ జీకి దాదాసాహెబ్ ఫ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.