Anakapalli: ఈ తెలుగు సినిమా ఆ ఒక్క ఊళ్లోనే రిలీజ్ అవుతోంది.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న మేకర్స్.. ప్రొడ్యూసర్ కొడుకే హీరో
భారతదేశం, ఆగస్టు 6 -- Anakapalli Movie Release: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ (Vikram Sahidev) కథానాయకుడిగా నటించిన రస్టిక్ యాక్షన్ డ్రామా 'అనకాపల్లి' ఆగస్టు 7న థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో నిర్మాతలు టాలీవుడ్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విచిత్రమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు అంతటా కాకుండా కేవలం 'అనకాపల్లి' పట్టణంలో మాత్రమే ఈ చిత్రాన్ని ముందుగా విడుదల చేస్తున్నారు.
సాధారణంగా ఏ సినిమా అయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. కానీ 'అనకాపల్లి' మేకర్స్ మాత్రం కేవలం అనకాపల్లి ఊరిలోనే ముందుగా ప్రదర్శించి ఆడియన్స్ రెస్పాన్స్ చూడాలని డిసైడ్ అయ్యారు.
ఇక్కడ వచ్చే పబ్లిక్ టాక్‌ను బట్టి మిగిలిన ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు ప్రా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.