భారతదేశం, మార్చి 27 -- అమృత్ భారత్ స్కీమ్ కింద భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా పలు స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. 40 స్టేషన్లలో ఆదిలాబాద్, బాసర, బేగంపేట్, భద్రాచలం రోడ్, గద్వాల్, హఫీజ్ పేట్, హైటెక్ సిటీ, ఉప్పుగూడ, హైదరాబాద్, జడ్చర్ల, జనగాం, కాచిగూడ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట్ జంక్షన్, ఖమ్మం, లింగంపల్లి, మధిర, మహబూబ్‌బాద్, లింగంపల్లి, మధిర, మహబూబ్‌నగర్, మలక్‌పేట్, మల్కాజ్‌గిరి జంక్షన్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మిర్యాలగూడ, నల్గొండ, నిజామాబాద్ జంక్షన్, పెద్దపల్లి జంక్షన్, రామగుండం, సికింద్రాబాద్, షాద్ నగర్, శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ, తాండూరు, ఉమ్దానగర్, వికారాబాద్, వరంగల్, యాదాద్రి, యాకుత్‌పురా, జహీరాబాద్ స్టేషన్లు ఉన్నాయి.

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద బేగంపేట్, హఫీజ్‌పేట్, కరీంనగర్, రామగుండం, శ్రీబాల బ్రహ్మేశ్వర జోగులాంబ, వరంగల్ రై...