Amitabh Bachchan: 83 ఏళ్ల వయసులోనూ 24 గంటలూ పని.. అసలు రెస్ట్ ఉండటం లేదంటున్న మెగాస్టార్
భారతదేశం, ఆగస్టు 10 -- Amitabh Bachchan: ఇండియన్ సినిమా దశాబ్దాల చరిత్రలో తిరుగులేని సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ (83) చేసిన తాజా పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వరుసగా 24 గంటల పాటు నాన్ స్టాప్ షూటింగ్స్ చేస్తూ నిద్రకు, ఆహారానికి దూరమవుతున్నట్లు ఆయన తన అధికారిక టంబ్లర్ (Tumblr) బ్లాగ్‌లో వెల్లడించారు.
రోజూ అభిమానులతో ముచ్చటించే అమితాబ్, గత కొన్ని రోజులుగా పోస్ట్‌లు సరిగ్గా పెట్టలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్తూ ఆయన రాసిన సుదీర్ఘ లేఖ ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
స్టేజ్ ఏదైనా, క్యారెక్టర్ ఏదైనా వంద శాతం డెడికేషన్‌తో పనిచేసే అమితాబ్ బచ్చన్ తన పని వేళల గురించి సంచలన విషయాలు పంచుకున్నారు. "గత కొన్ని రోజులుగా పని తీవ్రత విపరీతంగా పెరిగి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.