Amitabh Bachchan: 3 ఫ్లోర్లు, 33 లక్షలు- 21.88 కోట్లకుపైగా ఆదాయం- అర్థరాత్రి 3 గంటలకు అమితాబ్ బచ్చన్ ఫోన్!
భారతదేశం, ఆగస్టు 18 -- Amitabh Bachchan Leases 3 Floors For 33 Lakh: బాలీవుడ్ షెహన్‌షా అమితాబ్ బచ్చన్ కేవలం వెండితెరపైనే కాదు, రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లోనూ తన మార్క్ చూపిస్తున్నారు. ముంబై సహా దేశంలోని పలు కీలక ప్రాంతాల్లో ప్రాపర్టీలు కొనుగోలు చేస్తూ భారీగా రాబడులు ఆర్జిస్తున్నారు.
తాజాగా ముంబైలోని అందేరీ వెస్ట్ ప్రాంతంలో ఉన్న తన మూడు ఫ్లోర్ల కమర్షియల్ స్పేస్‌ను ప్రముఖ న్యూట్రిషన్ సంస్థ 'ట్రూనాటివ్ ఎఫ్‌యాండ్‌బీ ప్రైవేట్ లిమిటెడ్' (TruNativ F&B Pvt Ltd) కు లీజుకు ఇచ్చారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్.
ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డేటా ప్లాట్‌ఫామ్ 'జాప్‌కీ' (Zapkey) సేకరించిన పత్రాల ప్రకారం ఈ డీల్ ఖరారైంది. అందేరీ వెస్ట్‌లోని ఓషివారా లింక్ రోడ్డులో ఉన్న 'సిగ్నేచర్' భవనంలో పై అంతస్తులలోని మూడు ఫ్లోర్లను అమితాబ్ లీజుకు ఇచ్చారు. మొత్తం 8,428 చదరపు అడుగు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.