Ameer Log: మా డైరెక్టర్ అత్తగారి ఇల్లు బస్తీలోనే షూటింగ్, ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చిన ఆపేవాళ్లం.. అమీర్ లోగ్ హీరోలు
భారతదేశం, ఆగస్టు 16 -- Ameer Log Heroes MC Hari Manoj Shashidhar About Movie: తెలుగులో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ముగ్గురు హీరోలుగా నటించిన సినిమా అమీర్ లోగ్. వీరితోపాటు వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి ఇతర కీలక పాత్రలు పోషించారు. అమీర్ లోగ్ సినిమాను 'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించారు.
ఈ సినిమాకు రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించగా.. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. రానా దగ్గుబాటి సంస్థ 'స్పిరిట్ మీడియా' అమీర్ లోగ్ సినిమాను తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయనుంది.
ఈ క్రమంలో అమీర్ లోగ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరోలు ఎంసీ హరి, మనోజ్, శశిధర్ మూవీ విశేషాల్ని పంచుకున్నారు. మరి వారు చెప్పిన సంగతులివే. వీటిపై ఓ లుక్కేద్దాం.
* 'అమీర్ లోగ్' ఎంతో నేచురల్‌గా ఉంటుంది. సిని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.