భారతదేశం, అక్టోబర్ 9 -- పండగ సీజన్‌ను పురస్కరించుకుని ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026' ఇప్పటికే అధికారికంగా ప్రారంభమైంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం అనేక రకాల ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా రూ. 30,000 లోపు బడ్జెట్‌లో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం అనే చెప్పాలి. ఐక్యూ, వన్‌ప్లస్, శాంసంగ్, రెడ్‌మీ, మోటోరోలా వంటి దిగ్గజ బ్రాండ్ల డివైజ్‌లు భారీ ధరకు తగ్గింపు పొందుతున్నాయి.

మీరు ఈ ఫెస్టివల్​ సీజన్​లో స్మార్ట్​ఫోన్ షాపింగ్ చేయాలనుకుంటుంటే, ఇదే రైట్ టైమ్! రూ. 30వేల బడ్జెట్​లోపు వివిధ స్మార్ట్​ఫోన్ డీల్స్​ని ఇక్కడ చూసేయండి..

డైరెక్ట్ ప్రైస్ కట్స్‌తో పాటు బ్యాంక్ ఆఫర్లు, కూపన్లు, క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను ఉపయోగించుకుని ఫోన్ల ధరలను మ...