Amazon layoff : తెల్లవారుజామున మెయిల్స్‌తో ఉద్యోగులకు షాక్.. అమెజాన్‌లో మళ్లీ లేఆఫ్స్! నెలలో రెండోసారి
భారతదేశం, అక్టోబర్ 29 -- ప్రపంచవ్యాప్తంగా ఐటీ, టెక్ రంగంలో ఉద్యోగాల కోతల పరంపర కొనసాగుతూనే ఉంది! ప్రముఖ ఈ-కామర్స్, టెక్నాలజీ దిగ్గజం 'అమెజాన్' తమ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. కంపెనీకి చెందిన కీలకమైన 'డివైజెస్ అండ్ సర్వీసెస్' విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులపై లేఆఫ్‌ల వేటు వేసింది.
కొద్ది రోజుల క్రితమే సరికొత్త కిండిల్ ఈ-రీడర్లు, కొత్త మోడల్ టాబ్లెట్ కంప్యూటర్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టిన అమెజాన్, ఇంతలోనే ఈ లేఆఫ్స్ నిర్ణయం తీసుకోవడం టెక్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రధానంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగంలో పనిచేస్తున్న దాదాపు 250 మంది సిబ్బందిని విధుల్లోంచి తొలగించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
అమెజాన్ పద్ధతికి అనుగుణంగానే, బాధితులైన ఉద్యోగులకు బుధవారం తెల్లవారుజామునే లేఆఫ్స్ సమాచారాన్ని అందిస్తూ ఈ-మె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.