Alpha Trailer: లంకను తగలబెట్టడానికి సీతే వచ్చింది.. మైండ్ బ్లోయింగ్ యాక్షన్తో ఆల్ఫా ట్రైలర్.. హృతిక్ ఎంట్రీ అదుర్స్
భారతదేశం, జూన్ 17 -- Alpha Trailer: ఈసారి లంకను తగలబెట్టడానికి హనుమంతుడు కాదు.. నేరుగా సీతనే వచ్చింది. బాలీవుడ్ నటి అలియా భట్ లీడ్ రోల్లో నటిస్తున్న ఆల్ఫా మూవీ ట్రైలర్ రిలీజైంది. ఇందులో సీత అనే ఓ పవర్‌ఫుల్ పాత్రలో అలియా నటిస్తోంది. ఆమె భీభత్సమైన యాక్షన్ అవతారం, చివర్లో హృతిక్ రోషన్ స్పెషల్ ఎంట్రీ ఉన్న ఈ ట్రైలర్.. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ (YRF Spy Universe) రేంజ్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేలా ఉంది.
ఆల్ఫా మూవీ ట్రైలర్ ప్రారంభంలో ఒక గాజు గదిలో ఉన్న చిన్న పాపను చూపిస్తూ.. ఆమెకు 'సీత' అని పేరు పెట్టినట్లు విలన్ ఫతే (బాబీ డియోల్) చెబుతాడు. ఆ చిన్నారిని ఒక క్రూరమైన కిల్లింగ్ మెషిన్ లా, ఆర్డర్ ఇస్తే క్షణాల్లో టార్గెట్ ను ఖతం చేసే పవర్‌ఫుల్ హంతకురాలుగా ఫతే ట్రైనింగ్ ఇస్తాడు.
కథలో అసలైన ట్విస్ట్ ఏంటంటే.. తనను పెంచిన ఫతే ఒక రాక్షసుడని, ఒక యువర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.